నిరుపేదలకు బియ్యం, దుప్పట్లు

రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జిల్లా : పవర్ ఆఫ్ పోలీస్ న్యూస్ :  👉🏻 కుల్లంపల్లి గ్రామంలో నిరుపేదలకు బియ్యం, దుప్పట్లు యువకులకు ఆట సామగ్రి పంపిణీ చేసిన రామగుండం కమిషనర్ వి. సత్యనారాయణ.  రామగుండం కమిషనరేట్  పరిధిలో మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం లోని నీల్వాయి పోలీసుల ఆధ్వర్యంలో కల్లంపల్లి గ్రామ సభ నిర్వహించారు.  నిరు పేదలకు బియ్యం, దుప్పట్లు, యువకులకు ఆట సామగ్రి పంపిణీ చేసిన రామగుండం పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ.  గ్రామంలోని నది పరివాహక ప్రాంతాన్ని డ్రోన్ కెమెరా ద్వారా పరిశీలించారు.  రామగుండం పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ పర్యవేక్షణలో ప్రాణహిత పరివాహక ప్రాంతంలో స్పెషల్ పార్టీస్, క్యాట్ పార్టీస్, గ్రే హౌండ్స్ బలగాలతో ముమ్మర తనిఖీలు చేస్తారు.............  రామగుండం కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జిల్లా, జైపూర్ సబ్ డివిజన్, చెన్నూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల కోటపల్లి మండలం లోని ప్రాణహిత పరివాహక ప్రాంతంలోని గ్రామాలు మావోయిస్టు ప్రభావిత గ్రామలైన అయిన మహరాష్ట్ర లోని ( అహెరి, అల్లంపేట ), కోటపల్లి మండలంలోని పలు గ్రామాల్లోని ఫెర్రీ పాయింట్స్ ని సందర్శించి, పడవలు నడిపే వారుతో మాట్లాడి సమచారం తెలుకున్నారు.  చాపలు పట్టే వారితో మాట్లాడి వివరాలు సేకరించారు.  పెర్రీ పాయింట్స్ లలో డ్రోన్ కెమెరా లతో మవొల అలజడి పై పెద్ద ఎత్తునిగా పెడతామని రామగుండం పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ తెలిపారు.  గ్రామస్తులతో ప్రస్తుత పరిస్తుతులను అడిగి తెలుసుకున్నారు.  పోలీసు అధికారులు మీతో ఏ విధంగా ఉంటున్నారు.  గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయా.  మావోయిస్టులకు సంబంధిత వారి కదలికలు ఈ ప్రాంతంలో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని,  మీ భద్రత మా బాద్యత అని వారికి వివరించి తెలపారు.  మావొలకు అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే ఎలాంటి సమాచారం ఉన్న సంబందింత అధికారులకు తెలియజేయాలన్నారు.  సంఘ విద్రోహక శక్తులకు సహకరించవద్దని యువత తమ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దన్నారు.  రామగుండం పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ ఓ ప్రకటన పేర్కొన్నారు.........  ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి, జైపూర్ ఏసీపీ నరేందర్ చెన్నూరు సీఐ ప్రమోద్ కుమార్, కోటపల్లి సీఐ నాగరాజు, ఎస్సై సంజీవ్, నీల్వాయి ఎస్త్సె బూమేష్ ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.....  పవర్ ఆఫ్ పోలీస్ ✍🏻 స్టాప్ రిపోర్టు  -  యం. వంశీకృష్ణ..... ✍🏻