కుమరంభీమ్ ( ఆసిఫాబాద్ ) జిల్లా : కాగజ్ నగర్ పట్టణం లోని ఆదివారం కాగజ్ నగర్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో దసరా పండుగ సందర్భంగా ఆవరణలో తుపాకీ ఆయుధాల పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేసి అనంతరం. కాగజ్ నగర్ డీఎస్పీ బి ఎల్ యన్ స్వామి పోలీస్ శాఖ ప్రజారక్షణ ఏళ్ల వెళ్ల ఉంటూ పోలీసు రక్షణ బాట ఈ కార్యక్రమంలో కాగజ్ నగర్ టౌన్ ఎస్ హెచ్ ఓ డి మోహన్, టౌన్ ఎస్సైలు వెంకటేష్, గంగన్న, రైటర్ సురేందర్, ఇతర కానిస్టేబుల్ లు , శ్రీలత, మహేష్, శ్రీనివాస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..
✍🏻 పవర్ ఆఫ్ పోలీస్ మ్యాగజైన్ కుమరంభీమ్ జిల్లా రిపోర్టు - యం. వంశీకృష్ణ.. ✍🏻